Rammohan Naidu: రామ్మోహన్‌కు బర్త్ డే విషెస్ తెలిపిన ప్రధాని, సీఎం

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు జన్మదినం సందర్భంగా పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పారు.