క్యాబ్‌లో స్పృహ కోల్పోయిన అమెరికా యువతిపై భారతీయ డ్రైవర్ అత్యాచారం

కాలిఫోర్నియాలో భారత సంతతి క్యాబ్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్న యువతిపై అత్యాచారం చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. గత నెల చివరి వారంలో కమరిల్లో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి, బెయిల్ కోసం 5 లక్షల డాలర్లుగా ఫీజు నిర్ణయించారు. అయితే, మరికొంతమంది బాధితులు ఉండొచ్చని అనుమానిస్తున్నారు. బార్ నుంచి ఇంటికి వెళ్లడానికి బాధితురాలు అతడి క్యాబ్ ఎక్కిన సమయంలో ఈ ఘటన జరిగింది.