Prakasam district: ఓర్నాయనో ఒంటరిగా ఉంటున్నారా... హంతకులున్నారు జాగ్రత్త.

ఒంటరిగా ఉంటున్న వృద్దుల్ని టార్గెట్‌ చేస్తోంది ఎవరు... ఇటీవల టంగుటూరులో ఒంటరిగా ఉంటున్న వ్యక్తి హత్య ఘటన మరవకముందే, తాజాగా గోగినేనివారిపాలెంలో ఒంటరిగా ఉంటున్న మరో మహిళను హత్య చేశారు దుండగులు... రెండు హత్యలు ఒకరే చేశారా... లేదా యాధృచ్చకంగా చోరీల కోసం వచ్చి వేరువేరు దొంగలు హత్యలు చేస్తున్నారా... లేక హత్యల వెనుక ఉన్మాదం ఏమైనా ఉందా...? ఇప్పుడు ఇవే ప్రకాశం జిల్లా పోలీసులను తీవ్రంగా కలచివేస్తున్న ఘటనలు... రెండు రోజుల వ్యవధిలో ప్రకాశం జిల్లాలో మిస్టరీగా మారిన రెండు వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి.