U-19 Asia Cup: శ్రీలంకతో అండర్-19 ఆసియా కప్ సెమీ ఫైనల్.. టీమిండియా టార్గెట్ ఎంతంటే..?

భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఒక మాదిరి స్కోర్ కే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. 42 పరుగులు చేసిన చమిక హీనతిగల టాప్ స్కోరర్ గా నిలిచాడు.