రాష్ట్ర స్థాయి అండర్ 19 హాకీ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక

ఈ నెల20 న రంగారెడ్డి జిల్లాలోని సరూర్ నగర్లో జరుగనున్న రాష్ట్రస్థాయి అంతర్ కళాశాలల అండర్ 19 బాలికల కబడ్డీ పోటీలకు ఉమ్మడి జిల్లా జట్టు ఎంపికైంది. రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనే నిజామాబాద్, కామారెడ్డి ఉమ్మడి జిల్లా జట్టును బుధవారం ఆర్మూర్ లో ఎంపిక చేశారు.