ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. రాష్ట్రంలో చేపట్టిన ప్రాజెక్టులకు కేంద్రం నుంచి సహాయం కోరనున్నారు.