మూడు విడతల్లో కాంగ్రెస్‌దే పైచేయి
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఒక్క సిరిసిల్ల నియోజకవర్గం మినహా మిగతా 12 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ చాలా వెనకబడిపోయింది.