పరిమితికి మించి సామాను తీసుకువెళ్తే.. రైళ్లలో అదనపు లగేజీ చార్జీలు

రైలులో ప్రయాణించేటప్పుడు పరిమితికి మించి సామాను తీసుకువెళ్తే ప్రయాణికులు చార్జీలు చెల్లించాల్సి ఉంటుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.