రేవంత్ సర్కార్‌‌‌‌‌‌‌‌పై నమ్మకం పోయింది : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ పై ప్రజలకు నమ్మకం పోయిందని.. రెండేండ్ల పాలనతో విసిగిపోయిన జనం కాంగ్రెస్ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు.