ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల నిరసనలు

కాంగ్రెస్​ పార్టీ జాతీయ నాయకులు సోనియాగాంధీ, రాహుల్​ గాంధీలపై అక్రమ కేసులు, ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై గురువారం ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసనలు చేపట్టారు.