జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధమవ్వండి - పార్టీ నేతలకు కేటీఆర్ పిలుపు

ప్రజా బలంతో పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించిందని కేటీఆర్ అన్నారు. పార్టీంతా కూడా జిల్లా పరిషత్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఆ ఎన్నికల్లో కూడా  బీఆర్ఎస్ సత్తా చాటాలని…. భువనగిరి కోటపై గులాబీ జెండా ఎగరాలన్నారు.