‘ఫ్యామిలీ’ సర్టిఫికెట్‌‌ కోసం లంచం డిమాండ్‌‌..రూ.10 వేలు తీసుకుంటూ చిక్కిన కారేపల్లి ఆర్‌‌ఐ

ఫ్యామిలీ మెంబర్‌‌ సర్టిఫికెట్‌‌ ఇచ్చేందుకు లంచం డిమాండ్‌‌ చేసిన ఖమ్మం జిల్లా కారేపల్లి ఆర్‌‌ఐ దౌలూరి శుభకామేశ్వరీ దేవిని ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ వై.రమేశ్‌‌ తెలిపిన వివరాల ప్రకారం... కారేపల్లి మండలానికి చెందిన ఓ వ్యక్తి ఫ్యామిలీ మెంబర్‌‌ సర్టిఫికెట్‌‌ కోసం మీ –సేవలో అప్