చార్మినార్ జోన్ వద్దంటూ ర్యాలీ, ధర్నా

చార్మినార్ జోన్ వద్దు.. శంషాబాద్ జోన్ ముద్దు అంటూ శంషాబాద్ మున్సిపాలిటీ ఆల్ పార్టీ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం 2 వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం వద్ద బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు.