SC Telangana verdict: రూ.15 కోట్లు విలువైన భూమి.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట..

సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి భారీ ఊరట లభించింది. రూ.15 వేల కోట్ల విలువైన భూములపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వనస్థలిపురం దగ్గర ఉన్న 102 ఎకరాల భూమి తెలంగాణ రాష్ట్ర పరిధిలోని
అటవీ శాఖదే అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.