CM Chandrababu: రెవెన్యూ శాఖపై సీఎం చంద్రబాబు సీరియస్

గురువారం కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో భూ వివాదాలు, 22A భూములపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
22A భూముల వివాదాల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. వచ్చే కలెక్టర్ల భేటీలో 22A భూముల వివాదాల పరిష్కారంపై తొలి ఎజెండాగా చేపడతామని ఆయన తెలిపారు.