సర్పంచుల్లో సగం మంది బీసీలే..10,223 నాన్ షెడ్యూల్ జీపీలకు గాను 5,123 చోట్ల విజయం

పంచాయతీ ఎన్నికల్లో బీసీలు సత్తా చాటారు. తమకు రిజర్వ్​ చేసిన పంచాయతీలను మించి, జనరల్​ స్థానాలను కైవసం చేసుకున్నారు. 2,186 బీసీ రిజర్వుడ్​ స్థానాలతో పాటు జనరల్​ కేటగిరిలోని 2,937 స్థానాల్లోనూ విజయబావుటా ఎగురవేశారు.