V6 వెలుగుపై మేఘా పిటిషన్ కొట్టివేత..హైకోర్టు తీర్పును సమర్థించిన బెంచ్

వీ6 వెలుగు, ఇతర మీడియా సంస్థలపై మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తమ కంపెనీకి వ్యతిరేకంగా వార్తలు రాయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న మేఘా కంపెనీ విజ్ఞప్తిని తోసిపుచ్చింది