18, 19న కాకా టీ20 క్రికెట్ క్రీడాకారుల ఎంపిక : ఎన్.మురళీధర్ రావు

గడ్డం వెంకటస్వామి(కాకా) స్మారకార్థం నిర్వహించే తెలంగాణ జిల్లాల అంతర్ జిల్లా టీ-20 లీగ్ పోటీలకు ఈ నెల 18,19న క్రీడాకారులను ఎంపిక చేస్తున్నట్లు కరీంనగర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి.ఆగంరావు, కార్యదర్శులు ఎన్.మురళీధర్ రావు తెలిపారు.