IndiGo CEO: కష్టకాలం ముగిసింది.. ఉద్యోగులతో ఇండిగో సీఈఓ

కష్టకాలం ముగిసిందని ఇండిగో సీఈఓ సంస్థ ఉద్యోగులకు తెలిపారు. 19 ఏళ్ల పాటు దిగ్విజయంగా కార్యకలాపాలు నిర్వహించిన ఇండిగోను ఇటీవలి సంక్షోభం ఒక్క అంశం ప్రాతిపదికగా నిర్వచించలేమని అన్నారు. ఉద్యోగులు ధైర్యంగా ముందడుగు వేయాలని చెప్పారు.