నేషనల్ హెరాల్డ్ కేసు..ఢీల్లీ కోర్టు కీలక నిర్ణయం.. రాహుల్, సోనియాలకు ఊరట
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఊరట లభించింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన ఛార్జీ షీట్ ను పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.