చల్లబడ్డ బంగారం, వెండి.. తగ్గిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..

బంగారం ధరలు శుక్రవారం 19 రోజున చల్లబడ్డాయి. నిన్న మొన్నటితో పోల్చితే ప్రస్తుతం 1 గ్రాము బంగారం ధర రూ.600 పైగా తగ్గింది, ఇక వెండి ధర కూడా ఈ రోజు 2 వేలు పడిపోయింది. అయితే బంగారం వెండి ధర ఇంతలా పెరగడానికి తగ్గడానికి ప్రధాన కారణాలు అంతర్జాతీయ మార్కెట్లోని కొన్ని కీలక పరిణామాలు కారణమని చెప్పొచ్చు. ..........