సర్పంచులు గ్రామాభివృద్ధికి పాటుపడాలి : మంత్రి వాకిటి శ్రీహరి

కొత్తగా ఎన్నికైన సర్పంచులు గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని మంత్రి వాకిటి శ్రీహరి సూచించారు. గురువారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్​లో నియోజకవర్గంలో కాంగ్రెస్​ మద్దతుతో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఘనంగా సన్మానించారు