రాష్ట్రంలో రెండో సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల ఘట్టం విజయవంతంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో పల్లెలు ప్రజాస్వామ్య స్ఫూర్తిని చాటాయి. మూడు విడతల్లోనూ జనం ఉత్సాహంగా పాల్గొని ఓటేశారు. మూడు విడతల ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది.