అమెరికాలో ఘోరం: తండ్రిని సుత్తితో కొట్టి చంపిన భారత సంతతి వ్యక్తి, అది నా డ్యూటీ అంటూ వింత వాదన

కన్న తండ్రిని చంపడమే ఒక మతపరమైన ధర్మమని భావించిన ఓ ఉన్మాది.. సుత్తితో బాది మరీ ప్రాణాలు తీశాడు. అమెరికాలోని పెన్సిల్వేనియాలో వెలుగుచూసిన ఈ దారుణం ప్రవాస భారతీయులను ఉలిక్కిపడేలా చేసింది. 31 ఏళ్ల జస్కీరత్ సింగ్ తన తండ్రి సత్పాల్ సింగ్‌ను దారుణంగా హత్య చేసి.. ఆపై తానే పోలీసులకు ఫోన్ చేసి లొంగిపోయాడు. తాను తీవ్రమైన షిజోఫ్రెనియా వ్యాధితో బాధపడుతున్నానని, దేవుడి ఆదేశం మేరకే తండ్రిని చంపానని అతను చెబుతున్న మాటలు విని పోలీసులే షాక్‌కు గురయ్యారు.