ఏపీలో కానిస్టేబుల్ అభ్యర్థులుగా ఎంపికైన వారికి ఈనెల 22 నుంచి ట్రైనింగ్ ప్రక్రియ మొదలు కాబోతోంది. వీరికి నియామకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం చంద్రబాబు... తీపి కబురు చెప్పారు. ట్రైనీ కానిస్టేబుళ్ల స్టైఫండ్ ను రూ. 12500కు పెంచుతున్నట్లు ప్రకటించారు.