వారసత్వ భూములు.. రూ.100కే రిజిస్ట్రేషన్‌

lands.. Registrations రైతులకు వారసత్వంగా సంక్రమించే వ్యవసాయ భూముల విషయమై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి పంపకం ఒప్పందాల రిజిస్ర్టేషన్‌ చార్జీల విషయంలో మార్పులు చేస్తూ ఇటీవల మార్గదర్శకాలు జారీచేసింది.