సొంత ఇల్లు లేని వారికి భారీ శుభవార్త.. కేవలం రూ.11.25 లక్షలకే ఫ్లాట్..

తెలంగాణ గృహనిర్మాణ మండలి (Housing Board) అల్పాదాయ వర్గాల (LIG) కోసం హైదరాబాద్, ఖమ్మం, వరంగల్‌లో 339 ఫ్లాట్లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఖమ్మం శ్రీరామ్ హిల్స్ ప్రాంతంలో కేవలం రూ. 11.25 లక్షలకే ఫ్లాట్ పొందే సువర్ణావకాశం కల్పించింది. వార్షిక ఆదాయం రూ. 6 లక్షల లోపు ఉన్నవారు ఈ ఫ్లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. గచ్చిబౌలిలో రూ. 26 లక్షల నుండి.. వరంగల్‌లో రూ. 19 లక్షల నుండి ధరలు ప్రారంభమవుతున్నాయి. ఆసక్తి గల వారు ఆన్‌లైన్ లేదా మీసేవ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. జనవరి 6 నుండి 10వ తేదీ వరకు లాటరీ పద్ధతిలో ఈ ఫ్లాట్లను కేటాయిస్తారు.