హైదరాబాద్ ESIలో ఉద్యోగాల జాతర.. ఎలాంటి పరీక్ష లేదు.. ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్..

ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) ఫ్యాకల్టీ, సీనియర్ రెసిడెంట్, ఇతర పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతోంది. ఎంబీబీఎస్ పూర్తిచేసిన అభ్యర్థులు వాక్ ఇన్‌ ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు. 2025, డిసెంబర్ 29 నుంచి 2026, జనవరి 07 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు....