నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలి : వికాస్ రాజ్

రాష్ట్ర ప్రభుత్వం రాజేంద్రనగర్‌‌‌‌‌‌‌‌లో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన హైకోర్టు భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అధికారులను అదేశించారు.