ఓటుకోసం.. గుజరాత్ నుంచి నర్సంపేటకు ఒకరు..యూరప్ నుంచి బండి వెలికిచర్ల గ్రామానికి మరొకరు

నర్సంపేట, వెలుగు: మొదటిసారి ఓటు హక్కు వచ్చిన యువకుడు.. సద్వినియోగం చేసుకునేందుకు వెయ్యి కిలోమీటర్లకు పైగా ప్రయాణం చేశాడు.