Delhi Agra Expressway Bus fire: ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం.. పలువురు మృతి!
ఇటీవల వరుస బస్సు ప్రమాద ఘటనలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా దేశ రాజధాని సమీపంలో ఒకేసారి పలు బస్సుల్లో మంటలు అంటుకున్న ఘటన పలువురిని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.