‘తూర్పు’ పోలీసులకు రాష్ట్రస్థాయి పురస్కారం

రాజమహేంద్రవరం/కొవ్వూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన పోలీసులకు రాష్ట్రస్థాయిలో ఇచ్చే (అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ ఇన్‌ క్రైం డిటెక్షన్‌) ఏబీసీడీ అవార్డు తూర్పు గోదావరి జిల్లా పోలీసులకు దక్కింది. ఏడాదిని 4 భాగాలుగా చేసి 3 నెలలకు పరిగణనలోకి తీసు కుని ఈ అవార్డును ఇస్తారు. కొవ్వూ