బిగ్‌బాస్ 9 విజేతగా కల్యాణ్ పడాల: సీఆర్పీఎఫ్ జవాన్ నుంచి రియాలిటీ షో 'కింగ్' వరకు..!

ప్రతి ఏటా బిగ్‌బాస్ విజేత ఎవరో ముందే ఊహించడం ప్రేక్షకులకు అలవాటే. కానీ సీజన్-9లో మాత్రం చివరి నిమిషం వరకు ఉత్కంఠ కొనసాగింది. నెక్-అండ్-నెక్ పోటీలో తనూజను స్వల్ప ఓట్ల తేడాతో వెనక్కి నెట్టి కల్యాణ్ పడాల ట్రోఫీని ముద్దాడారు.