interest on police postపోలీస్‌పైనే మక్కువ

interest on police post పాతబగ్గాం గ్రామం ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచింది. ప్రభుత్వం తాజాగా చేపట్టిన పోలీస్‌ కానిస్టేబుల్‌ నియామకాల్లో ఆ గ్రామానికి చెందిన ఐదుగురు యువకులు ఉద్యోగాలు సాధించారు. కొద్ది సంవత్సరాల వ్యవధిలోనే గ్రామానికి చెందిన 15 మంది పోలీస్‌ వృత్తిలో స్థిరపడ్డారు.