ప్రజల భద్రతను మరింత మెరుగుపరచడం, సురక్షితమైన రైలు కార్యకలాపాలను కొనసాగించడమే లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ (నాంపల్లి) రైల్వే స్టేషన్లో బేగంపేట వైపు ఉన్న పాత పాదచారుల వంతెనను కూల్చివేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.