Actor Sreenivasan: లెజెండరీ యాక్టర్, డైరెక్టర్ శ్రీనివాసన్ మృతి.. ఏమైందంటే?

ప్రముఖ మలయాళ నటుడు, దర్శక నిర్మాత, రచయిత శ్రీనివాసన్ (69) కన్నుమూశారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలోని హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. శనివారం (2025 డిసెంబర్ 20న) ఉదయం 8.22 గంటలకు రచయిత శ్రీనివాసన్ తుదిశ్వాస విడిచినట్లు మలయాళ సినీవర్గాలు వెల్లడించాయి. ఈ క్రమంలో శ్రీనివాసన్ మృతి పట