ముఖంపై నల్ల మచ్చలు వస్తున్నాయా.. గుర్తించటం ఇలా.. ట్రీట్ మెంట్ ఏంటీ.. రాకుండా ఏంటీ..?
నల్లమచ్చలను మెలాజ్మా అంటారు. చర్మంపై చిన్న మచ్చలా వచ్చి ఆ తర్వాత అది పెరిగి చర్మమంతా పాకుతుంది. చర్మం రంగుపై ఈ మచ్చ మాత్రమే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మీకు ఈ నల్లమచ్చలు వస్తున్నయా?