Rajinikanth: నటుడు శ్రీనివాసన్ మృతితో రజనీకాంత్ షాక్.. “నా స్నేహితుడు ఇక లేడంటూ” భావోద్వేగం

ఆయన మృతిపట్ల మలయాళ చిత్ర పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీపెద్దలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ క్రమంలోశ్రీనివాసన్ మరణవార్తవిని తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఎమోషనల్ అయ్యారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచ