Nara Lokesh: అమరజీవి జలధారకు శ్రీకారం.. పవన్ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు

అమరజీవి జలధారపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంటింటికీ కొళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే లక్ష్యంతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ‘అమరజీవి జలధార’ పథకానికి శంకుస్థాపన చేశారని వ్యాఖ్యానించారు.