చదువుకోవడం ఇష్టం లేదని విద్యార్థి సూసైడ్..కరీంనగర్ జిల్లా రామకృష్ణాపూర్ లో ఘటన

వీణవంక, వెలుగు: చదువుకోవడం ఇష్టం లేదని విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు భాస్కర్ కొడుకు రామచంద్ర(14), మండల కేంద్రంలోని ప్రైవేట్ స్కూల్ లో టెన్త్ చదువుతున్నాడు.