లింగాపూర్ - పంప్హౌస్ మధ్య కనిపించిన పెద్దపులి పాదముద్రలు

పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని మేడిపల్లి ఓపెన్ కాస్ట్ లో పెద్దపులి జాడ కోసం అటవీశాఖ పెద్దపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి తిరుమల సతీశ్ కుమార్ ఆధ్వర్యంలో నాలుగు బృందాలు తిరుగుతున్నాయి