Rakul Preet Singh: తెలుగు సినిమాను చాలా మిస్ అవుతున్నా..

హైదరాబాద్‌లో ఉండటమంటే నాకు చాలా ఇష్టం.. తెలుగు సినిమాను చాలా మిస్ అవుతున్నా.. అని ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అన్నారు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె హైదరాబాద్ విచ్చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై మాట్లాడారు.