యూరియా కేటాయించేందుకు లంచం డిమాండ్‌‌..ఏసీబీకి చిక్కిన వనపర్తి జిల్లా అగ్రికల్చర్‌‌ ఆఫీసర్‌‌

వనపర్తి, వెలుగు : యూరియా కేటాయింపు కోసం లంచం డిమాండ్‌‌ చేసిన వనపర్తి జిల్లా అగ్రికల్చర్‌‌ ఆఫీసర్‌‌ ఆంజనేయులుగౌడ్‌‌ను ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ మహబూబ్‌‌నగర్‌‌ డీఎస్పీ బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం...