బీఆర్ఎస్ హయాంలో నేనే రాజు.. నేనే మంత్రి విధానం.. మంత్రి లక్ష్మణ్‌కుమార్ విమర్శ

జగిత్యాల రూరల్, వెలుగు : ‘బీఆర్ఎస్ పాలనలో నేనే రాజు.. నేనే మంత్రి విధానం అమల్లో ఉండేది, మంత్రులకు సీఎం అపాయింట్మెంట్ కూడా దొరకకపోయేది’ అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ విమర్శించారు.