ఏపీలో వారందరికి పండగే.. ఒక్కొక్కరికి రూ.20వేలు రాయితీ, మంచి అవకాశం

AP Rs 20000 Subsidy For BCs Install Solar Rooftops: వెనుకబడిన వర్గాల వారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. సొంత ఇళ్లలో సౌర విద్యుత్ యూనిట్లు ఏర్పాటు చేసుకునే బీసీలకు రూ. 20 వేల రాయితీ ప్రకటించింది. ఈ పథకం ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గి, ఆర్థికాభివృద్ధికి దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో బీసీలకు రూ. 80 వేల వరకు ఆర్థిక సహాయం లభిస్తుంది.