భూ రికార్డులు అన్నీ కరెక్ట్ గా ఉన్నా లంచం ఇవ్వాల్సిందే.. అడిషనల్ కలెక్టర్ల వసూళ్ల దందా!

భూరికార్డుల్లో చిన్న చిన్న తప్పులు దొర్లినా వాటిని సవరించుకునేందుకు రైతులు నానాతంటాలు పడాల్సి వస్తున్నది. నిజానికి రైతుల వద్ద అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా ఉన్నప్పటికీ, ఫైలు ఆమోదం పొందడం లేదు.