నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జ్ బదిలీ.. జగన్ ఆస్తుల కేసు మళ్లీ మొదటికి

ఏపీ మాజీ సీఎం జగన్​ ఆస్తుల కేసు మళ్లీ మొదటికి వచ్చింది. నాంపల్లి సీబీఐ కోర్టు జడ్జి రఘురాం బదిలీ అయ్యారు. కొత్త న్యాయాధికారిగా పట్టాభిరామారావును నియమించారు. 2025 డిసెంబర్​ 22 వ తేది తర్వాత రిలీవ్ కావాలని.... 29వ తేదీలోగా కొత్త పోస్టుల్లో చేరాలని ఉత్తర్వుల్లో జారీ అయ్యాయి.