Pavan Kalyan Reacts on Bangla riots: నాడు భారతీయుల రక్తంతో విముక్తి పొందిన బంగ్లాదేశ్.. నేడు... : పవన్ కళ్యాణ్

బంగ్లాదేశ్‌లో ఇటీవల దీపూ చంద్రదాస్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటనపై భారత్‌లోని పలువురు ప్రముఖులు స్పందించారు. ఒకప్పుడు భారతీయుల రక్తంతో విముక్తి పొందిన బంగ్లాదేశ్.. ఇప్పుడు అమాయక మైనార్టీల రక్తంతో తడిసిపోతోందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు.