విద్యార్థులకు గుడ్ న్యూస్.. 50లక్షల మందికి ఏఐలో శిక్షణ

అమెరికన్ టెక్నాలజీ కంపెనీ ఐబీఎం 2030 నాటికి భారతదేశంలో 50 లక్షల మంది విద్యార్థులు, పెద్దవాళ్లకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), సైబర్‌‌‌‌ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో శిక్షణ ఇస్తామని ప్రకటించింది.