చావు తప్పించుకోవచ్చు.. కానీ కులం నుంచి తప్పించుకోలేవు

రవికృష్ణ, మనికా చిక్కాల ప్రేమజంటగా నటించారు. ‘చావు నుంచి అయినా తప్పించుకోవచ్చు కానీ.. కులం నుంచి తప్పించుకోలేవు.. పెళ్లి, చావు దగ్గరే కదా వీళ్ల ఆటలు సాగేది.. రాత్రి తాగింది పొద్దునకు దిగడానికి ఇది కల్లు మత్తు కాదు